India vs England yuzvendra chahal and Rishab pant set to play semifinals | టీ20 ప్రపంచకప్ 2022లో అంచనాలకు తగ్గట్లు రాణించిన టీమిండియా.. ఊహించినట్లుగానే సెమీస్‌కు దూసుకెళ్లింది. జింబాబ్వేతో జరిగిన ఆఖరి పోరులో 71 పరుగులతో విజయం సాధించిన భారత్.. సూపర్ 12ను దిగ్విజయంగా ముగించింది.

#indiavsengland
#t20worldcip2022
#rishabpant
#rahuldravid
#viratkohli